ఆంధ్రప్రదేశ్ Model Schools: మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ఏపీలోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn