Mobile Data Saver Setting: మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా?.. అయితే ఇలా చేయండి!
మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. మొబైల్ సెట్టింగ్‌లో డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అలాగే మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోవాలి.