మీ మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే.. ఇలా చేయండి!
ఫోన్లో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయనప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని సెట్టింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫోన్ రీస్టార్ట్ చేయడం,యాప్‌లను అప్డేట్ చేయడం లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.