ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్ల వినియోగం మరింత ఎక్కువైంది. అయితే మనలో చాలా మంది ఫోన్లలో ఇంటర్నెట్ ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతూ ఉంటాం. నెట్ స్లోగా ఉండటంతో విసిగిపోతుంటాం. ఈ సమయంలో ఇలా చేస్తే ఇంటర్నెట్ సమస్య నుంచి కొంత మేర బయటపడొచ్చు..
పూర్తిగా చదవండి..మీ మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే.. ఇలా చేయండి!
ఫోన్లో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయనప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని సెట్టింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫోన్ రీస్టార్ట్ చేయడం,యాప్‌లను అప్డేట్ చేయడం లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: