వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్స్టాల్ చేస్తే డేటా లీక్
ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/01/17/4Q2hZrlQFR8BtlQsP64V.jpg)
/rtv/media/media_files/2025/01/14/2ihIpUCNBBDE5lMVCh2E.jpg)
/rtv/media/media_files/2024/12/05/a5QSCi8WEv4HeM1lNQK5.jpg)