HAPPY NEW YEAR 2025: వారెవ్వా.. న్యూ ఇయర్ ప్లాన్ అదుర్స్.. రూ.7లకే 3జీబీ డేటా!
BSNL రూ.628తో రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. మొత్తంగా 252 జీబీ డేటా వస్తుంది. రోజుకు 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.7 మాత్రమే.