Telangana Jana Samithi : కాంగ్రెస్ లో విలీనం దిశగా తెలంగాణ జనసమితి.. కోదండరాం ఏమన్నారంటే...
తెలంగాణలో మరో రాజకీయ సంచలనానికి తెరలేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. మెజారిటీ టీజేఎస్ నాయకులు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరుతున్నారు.