MLC Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత ఉపవాసం.. ఏ పుస్తకాలు చదువుతున్నారంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏడు రోజుల పాటూ కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కస్టడీలో ఉన్న కవిత ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో బయటకు వచ్చింది.