కరీంనగర్లో పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం.. 20 మందికి గాయాలు
ఎమ్మెల్సీ పోలింగ్ విధుల నిర్వహించిన సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు కరీంనగర్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. కరీంనగర్, జగిత్యాల హైవేపై గంగాధర రైల్వే గేటు వద్ద అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్ను ఢీ కొట్టింది. దీంతో 20 మంది సిబ్బందికి గాయాలైయ్యాయి.