Politicsఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..! | CM Chandrababu Focus On New MLC Candidates List | Pawan Kalyan By RTV 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి. By K Mohan 05 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
PoliticsGade Srinivasulu Win In MLC Election | ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు ఘన విజయం | RTV By RTV 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ..లీడింగ్ లో శ్రీనివాసులు | MLC Election Results Updates | RTV By RTV 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsటీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. | MLC Election Results Latest Updates | RTV By RTV 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
PoliticsKarimnagar MLC Election Counting | కరీంనగర్ లో మారిన లెక్కలు | BRS Vs Congress Vs BJP | RTV By RTV 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు. By K Mohan 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్MLC Election: ఏపీలో మోగిన మరో ఎన్నిక నగారా! విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. By V.J Reddy 02 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMLC Election: సొంత జిల్లాలో రేవంత్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం! TG: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపొందారు. By V.J Reddy 02 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn