ఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..! | CM Chandrababu Focus On New MLC Candidates List | Pawan Kalyan
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు.
విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది.
TG: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపొందారు.