BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
/rtv/media/media_files/2025/04/17/ZJIuFh5LKKrrtT0b7UL2.jpg)