నిజామాబాద్ MLA Hanmant Shinde: బీసీబంధు దేశానికే ఆదర్శం బీసీబంధు లబ్దిదారులకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను ఈ నేల బిడ్డెనే అన్న ఎమ్మెల్యే ఈ నేలమీదకు పరాయి వ్యక్తిని రానివ్వొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు VH:త్వరలో బీసీ గర్జన కార్యక్రమం చేపడుతాం తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా.. బీసీ ప్రతిపాధికన సీట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. By Karthik 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn