కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | MLA Prashanthi Reddy | RTV
కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | Vemireddy Prashanthi Reddy Strongly Criticizes earlier YCP Government ruling and its policies | RTV
కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | Vemireddy Prashanthi Reddy Strongly Criticizes earlier YCP Government ruling and its policies | RTV
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు.
AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తమను అఖండ మెజారిటీతో గెలిపించిన కోవూరు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డబ్బులు సంపాదించాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయని.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు.