MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
పూర్తిగా చదవండి..AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు.
Translate this News: