MLA Sanjay: కవిత వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
TG: ఎమ్మెల్సీ కవిత వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తాను డబ్బు కోసం పార్టీ మారలేదని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారినట్లు క్లారిటీ ఇచ్చారు.