Vaira MLA camp: వివాదంలో వైరా రిజర్వాయర్ విస్తరణ పనులు..బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య వాగ్వాదం
వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో జరుగుతున్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ భాయ్పై ఎమ్మెల్యే రాములు నాయక్ విరుచుపడ్డారు. కార్యాలయంలో వద్ద గందరగోళంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారటంతో పోలీసులు ఇరువురిని శాంతిప చేశారు.
/rtv/media/media_files/2025/05/11/Xlin9kiTNVBE95XugEsq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Vaira-Reservoir-BRS-Congress-quarrel-jpg.webp)