MLA Srinivas: ప్రజలు కూటమిని అందుకే గెలిపించారు: ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు
చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కేంద్రం నుంచి వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.