MLA Srinivas: ప్రజలు కూటమిని అందుకే గెలిపించారు: ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు
చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కేంద్రం నుంచి వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
MLA Kondapalli Srinivas: విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవటం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన వద్దు అనే ప్రజలు కూటమిని గెలిపించారని కామెంట్స్ చేశారు.
గజపతినగరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం యువతకి ఒక ప్రణాళిక సిద్ధం చేసానట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని!