సినిమాMiss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్ రౌండ్ శిల్పకళా వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇందులో మిస్ ఇండోనేసియా టాలెంట్ రౌండ్ విజేతగా నిలవగా.. మిస్ కెమెరూన్ – రెండవ స్థానం, మిస్ ఇటలీ- మూడవ స్థానంలో నిలిచారు. By Archana 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn