Miss World 2025 : దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం
మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లోపాల్గొన్న వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారన్న విమర్శలపై సబితారెడ్డి స్పందించారు.