Mirai Collections: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్
తేజ సజ్జా 'మిరాయ్' చిత్రం నార్త్ అమెరికాలో $3 మిలియన్ క్లబ్ చేరువలో ఉంది. ఇప్పటివరకు $2.98 మిలియన్లు వసూలైంది. ప్రభాస్, ఎన్టీఆర్ల తర్వాత ఈ మైలురాయి అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లు దిశగా ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
/rtv/media/media_files/2025/09/30/mirai-collections-2025-09-30-15-31-56.jpg)
/rtv/media/media_files/2025/09/29/mirai-collections-2025-09-29-07-05-21.jpg)
/rtv/media/media_files/2025/09/19/mirai-collections-2025-09-19-13-36-48.jpg)