8ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి దారుణంగా *** | Kakinada Kameshwara Rao AsSault On Minor Girls | RTV
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు.తమ కుమార్తెలు కనబడడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారిద్దరూ సోషల్ మీడియా (ఇన్ స్టా) పరిచయమైన యువకులతో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
MP గ్వాలియర్లో ఐదేళ్ల బాలికపై మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటి బాలికని రేప్ చేసి, దారుణంగా గాయపరిచాడు. చిన్నారి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రైవేట్ పార్ట్స్కు 28కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.