Municipal election results 2026: మంత్రి వివేక్ కు బిగ్ షాక్.. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో వెలువడిన ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)
/rtv/media/media_files/2026/02/13/vivek-2026-02-13-11-01-13.jpg)