అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV
అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV | Telangana Government is going to Introduce and implement new Electrical Vehicle Policy and Exempts 100% tax concession| RTV
అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV | Telangana Government is going to Introduce and implement new Electrical Vehicle Policy and Exempts 100% tax concession| RTV
హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
TG: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వచ్చినా సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని కోపంతో గుడిబయటే కూర్చున్నారు.