Janasena Party : పవన్ కళ్యాణ్‌కు షాక్...జనసేన ఎమ్మెల్యేల రహస్యభేటీ.. నాదెండ్ల మనోహర్ సైతం....
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ సంతృప్త ఎమ్మెల్యేలు ఇటీవల విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది.