Konda Vs Vivek : నా శాఖలోనే వేలు పెడతావా?: మంత్రి వివేక్ తో కొండా సురేఖ కొత్త పంచాయితీ!
తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకు సంబంధం లేని అటవీశాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష జరపడం ఏంటని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/05/16/ynxTXYm4Dbu2RJR71HKd.jpg)
/rtv/media/media_files/2025/09/19/konda-surekha-vs-vivek-2025-09-19-13-14-40.jpg)
/rtv/media/youtube_thumbnails/vi/Xf4_kJSbjTU/maxresdefault.jpg)