Konda sureka: విషాదంలో మంత్రి కొండా సురేఖ .. వెక్కి వెక్కి ఏడుస్తూ
మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మికంగా మరణించింది. మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారు తీరని బాధలో కన్నీటి పర్యంతమయ్యారు.
/rtv/media/media_files/2025/10/18/minister-konda-surekha-2025-10-18-11-53-35.jpg)
/rtv/media/media_files/2025/03/06/tTPkRFKNjBLHh4HH836r.jpg)