Komatireddy: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. కలెక్టర్ కు మంత్రి ఆదేశాలు!
నల్గొండలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వెంటనే కూల్చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.