Meenakshi Natarajan: మాట వినకుంటే వేటు తప్పదు.. ఆ నేతలకు మీనాక్షి సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు మరోసారి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవద్దని అన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.