Curd Rice: మీరు పెరుగు అన్నం తింటారా?
భారతీయ ఇళ్లలో ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. ఏ రకమైన కడుపు సమస్యకైనా పెరుగు అన్నం తినడం మంచి ఎంపిక. పెరుగు అన్నంలో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు తలనొప్పి, మానసిక స్థితి, ఒత్తిడి, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలు సమస్యలను నివారిస్తుంది.
/rtv/media/media_files/2025/03/13/MDSjmjNZrBjw2WkOA1kJ.jpg)
/rtv/media/media_files/2025/02/17/1Sl3gxH8bLrM7BCXLlKF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Millet-Curd-Rice-keep-the-stomach-cool-in-summer-jpg.webp)