Manipur: మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి
మణిపుర్‌లోని జిరిబామ్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి.
/rtv/media/media_files/2025/05/15/6vElZHRlD9xKamx0eECI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-39-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/26-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/21-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/shani-jpg.webp)