Migraine: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా?
మైగ్రేన్ తలలో భరించలేని నొప్పిగా ఉంటుంది. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడినీటిలో పటిక, లావెండర్ ఆయిల్, ఆముదం నూనెను కలినితే ఎఫెక్టివ్‌గా ఉండదని వైద్యులు చెబుతున్నారు.