China: ఇరాన్ కు చైనా సహాయం..యుద్ధ విమానాలు, ఆయుధాలు?
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికాతో పాటూ చైనా కూడా ఎంటర్ అవుతుందా అంటే అవుననే చెబుతున్నారు. చైనా బోయింగ్ విమానాలు ఇరాన్ లోకి వచ్చాయని యూఎస్ కు చెందిన ఫాక్స్ న్యూస్ చెబుతోంది. వారం రోజుల్లో ఐదు విమానాలు వచ్చాయని తెలుస్తోంది.