సినిమా rajinikanth: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీదే కాదు..ప్రముఖుల మీద కూడా పడింది. వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వాన నీటిలో నానుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వరద బాధితులకు సాయం చేసిన నయన్..తిట్టిపోస్తున్న జనం..ఎందుకంటే! చెన్నై లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార వరద సాయం చేసింది. కానీ ఆమె చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే తన సంస్థ అయిన ఫెమీ 9 ని ఈ సందర్భంగా ఆమె ప్రమోట్ చేసుకుందని విమర్శలు కురిపిస్తున్నారు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains : తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్! తెలంగాణ పై ఇంకా మిచౌంగ్ ప్రభావం కొనసాగుతుంది. గురువారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ర్షా ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చలితీవ్రత బాగా పెరిగింది. By Bhavana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు. By Bhavana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే మిచౌంగ్ తుపాన్ బాధితులకు ఆదుకునేందుకు బ్రదర్స్, నటులు సూర్య-కార్తిలు ముందుకొచ్చారు. శరణార్ధుల ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో నిజమైన హీరోలంటే ఇలా ఉండాలంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపు స్కూళ్లకు సెలవు.. ఏ జిల్లాల్లో అంటే మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung Cyclone: ముంచేసిన మిచౌంగ్! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిచౌంగ్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు! ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిచౌంగ్'! ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో తీరం దాటుతుందని అధికారులు వివరించారు. సాయంత్రానికి తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn