LSG VS MI: ముంబై ఖాతాలో మరో ఘన విజయం.. లక్నో చిత్తు చిత్తు
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. మార్ష్ (34), బదోనీ (35) బెస్ట్ స్కోరర్‌గా నిలిచారు.