Telangana: తెలంగాణలో రోడ్డెక్కనున్న కొత్త కేటగిరీ బస్సులు.. మహిళలుకు నో ఫ్రీ
ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రానున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే పలు బస్సులు డిపోలకు చేరాయి. త్వరలోనే వీటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిల్లో మహిళలూ టికెట్ కొనాల్సి ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/27/ZeX72GkkdBFdWIDd4Y3c.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T205020.601.jpg)