Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. త్వరలో పెరగనున్న చార్జీలు
హైదరాబాద్ మెట్రో చార్జీలు త్వరలో పెరగనున్నాయి, ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో కొనసాగుతున్న మెట్రో సంస్థ ప్రయాణికుల సంఖ్యలో స్థిరత్వం లేక, ఖర్చులు పెరగడంతో త్వరలో చార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది.