స్నానానికి వెళ్లిన డాక్టర్లు.. ఈత కొడుతూ చివరకు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విషాదం జరిగింది. SRSP కాలువలో స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు అయ్యాడు. విట్టంపేట్ గ్రామ శివారులోని వరద కాలువలోకి ముగ్గురు డాక్టర్లు స్నానానికి వెళ్లారు. వరద ఎక్కువగా రావడంతో ఉదయ్ కుమార్ అనే డాక్టర్ గల్లంతు అయ్యాడు.