Watch Video : స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో అరుదైన దృశ్యం..
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. అకస్మాత్తుగా ఇలా జరిగిన ఘటనను చూసి ప్రజలు అవాక్కైపోతున్నారు.
/rtv/media/media_files/2025/08/10/meteorite-2025-08-10-19-19-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T141515.488.jpg)