Breaking news: కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. ఏపీలో హస్తం పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటన!
వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరారు. షర్మిలకు అధిష్టానం ఏపీలోని కాంగ్రెస్ బాధ్యలను అప్పగించనుందని తెలుస్తోంది.