Memory Loss: మతిమరుపు రావడానికి కారణాలివే.. డాక్టర్స్ చెబుతున్న వివరాలు తెలుసుకోండి
శరీరంలో ఆక్సిజన్ లోపిస్తే అది మెదడుపై ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కూడా కారణం కావచ్చు. మతిమరుపు అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే ప్రత్యేక చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.