ScrollingDhoni: రిటైర్మెంట్ ప్రకటించిన రోజు జ్ఞాపకాలను పంచుకున్న ధోనీ అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్ మహేంద్రసింగ్ ధోని. 2020లో ఇదే రోజున ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్, 2011లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు స్వస్తి పలికాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లకు కెప్టెన్‌గా మహీ వ్యవహరించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తన ఇన్‌స్టా పేజీలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. By Shareef Pasha 16 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn