International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్ కేసులో ఇటలీ ప్రధాని
ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు.
/rtv/media/media_files/2025/04/18/0G4GGgsNow7Q9r20z1EJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-21T104415.981-jpg.webp)