MEIL: మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు!
మేఘా సంస్థకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ ఫైల్స్ ఇవ్వాలని మేఘాతో పాటు BHEL, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంచనాల పెంపుతో రూ.2 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నది ఆ సంస్థపై ఉన్న ఆరోపణ.