Mega Star: మీరొక అద్భుతం..మీ ప్రయాణం ఓ అడ్వెంచర్..చిరంజీవి
సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టారు. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోందని.. ఇదొక గొప్ప సాహసమని చిరు రాసారు.
/rtv/media/media_files/2025/03/19/zgPdubvDGfPct1f1O0Gr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chiru-jpg.webp)