MSG Meesaala Pilla: పాట అదిరిందే పిల్లా.. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ వచ్చేసింది!
మెగాస్టార్- అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' సాంగ్ విడుదల చేశారు. స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ తో పాట అదిరిపోయింది.
/rtv/media/media_files/2025/10/16/meesaala-pilla-2025-10-16-15-08-13.jpg)
/rtv/media/media_files/2025/10/14/meesaala-pilla-2025-10-14-16-25-55.jpg)