Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి
నావీ ఆఫీసర్ సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, సాహిల్‌తో కలిసి హత్య చేసింది. తర్వాత అతని తల, చేెతులు సాహిల్‌కు ఇచ్చింది. అవి తీసుకెళ్లి ఆమె ప్రియుడు సాహిల్ శుద్రపూజలు చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో పాతిపెట్టారని పోలీసులు విచారణలో తేలింది.