TG Medical Jobs : వైద్యశాఖలో 1284 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైద్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.