Medico suicide : విశాఖలో మెడికో ఆత్మహత్య..వేదింపులే కారణమంటూ...
విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనం మీద నుంచి దూకి ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీలో శ్రీరామ్ అనే మెడిసిన్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
/rtv/media/media_files/2025/09/05/uproar-at-karimnagar-medical-college-2025-09-05-12-28-13.jpg)
/rtv/media/media_files/2025/04/19/B9OPWpvXo6AJkMILKTWF.jpg)